September 20, 2026
Explore
వైద్య పరికరాల ధరలపై నియంత్రణ..?

వైద్య పరికరాల ధరలపై నియంత్రణ..?

September 20, 2026 | Andhra Pradesh

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఆస్పత్రుల్లో రోగులకు వైద్యం అందించేందుకు వాడే ఐవీ సెట్లు, సిరెంజిలు తదితర వైద్య పరికరాల ఉత్పత్తి ఖర్చులు, అమ్మకం ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉంటుండటంతో..

ఈ ధరలను నియంత్రణలో పెట్టడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఫార్మా, వైద్య పరికరాల ఉత్పత్తి కంపెనీలతోపాటు ఆస్పత్రుల యాజమాన్యాలతో ఈ అంశంపై చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల మహారాష్ట్రలో ఎఫ్‌డీఏ నిర్వహించిన సర్వేలో ఆస్పత్రుల్లో ఇంజక్షన్లు, సెలైన్లకు అసలు ధర కంటే వందల రెట్లు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు.

Tags: Price controls on medical devices?