తిరుమల ముచ్చట్లు:
🙏 గరుడ వాహన సేవ అనంతరం తిరుమలలో భారీగా వర్షం పడుతోంది.
⚠️ పిల్లలు, ఫ్యామిలీతో వచ్చే భక్తులు, వృద్ధులు మరియు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి.
☔ వర్షంలో అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లండి.
🧥 గొడుగు / రెయిన్‌కోట్ వెంట ఉంచుకోండి.
👶 పిల్లలను, 👴 వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి.
🚶♂️ మెట్లు, ఘాట్ రోడ్లు, జారే ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండండి.
📢 తిరుపతి తిరుమలలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భక్తులు జాగ్రత్తగా ఉండండి.
Tags: Heavy rain is falling in Tirumala.