పులిచెర్ల ముచ్చట్లు:
ఐదుగురు నిందితులను అదుపులో తీసుకున్న పోలీసులు..
నిందితుల వద్ద నుంచి 90లక్షల విలువగల బంగారు,వెండి ఆభరణాలు స్వాధీనం..
కల్లూరు శ్రీ కృష్ణ జ్యువలరీ దుకాణంలో చేరికి పాల్పడిన నిందితులు..
దినేష్,చిరంజీవి,జగన్, వసంత్ కుమార్, సిలంబరసన్ ను రిమాండ్ కు తరలించిన పోలీసులు..
A 1 ముద్దాయి దినేష్ పై గతంలో 18 కేసులు నమోదు అయినట్లు వెల్లడించిన డి.ఎస్.పి వెంకటనారాయణ..
Tags: Inter-state gang of thieves arrested in Pulicherla.