September 20, 2026
Explore
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె రణ్ విర్ సింగ్ మరోసారి తల్లిదండ్రులయ్యారు.

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె రణ్ విర్ సింగ్ మరోసారి తల్లిదండ్రులయ్యారు.

September 20, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

శనివారం (సెప్టెంబర్ 19న) దీపిక రెండోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను ఈ జంట ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అందులో ‘వెల్కమ్ బేబీ గర్ల్ (19-09-2026). ఇట్లు.. దువా, దీపిక, రణ్వీర్’ అని రాసుకొచ్చారు. దీపిక, రణ్వీర్ దంపతులకు 2018లో ఇటలీలోని లేక్ కోమోలో ఘనంగా వివాహం జరిగింది. వీరికి తొలి సంతానంగా 2024లో ‘దువా’ జన్మించిన సంగతి తెలిసిందే. మరోవైపు దీపిక, రణ్వీర్ దంపతులకు బాలీవుడ్ నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Tags: Bollywood star couple Deepika Padukone and Ranveer Singh have become parents again.