September 20, 2026
Explore
ఒక్కసారిగా ఇంట్లో భారీ పేలుడు.. ఒకరికి గాయాలు

ఒక్కసారిగా ఇంట్లో భారీ పేలుడు.. ఒకరికి గాయాలు

September 20, 2026 | Andhra Pradesh

అమలాపురం ముచ్చట్లు:

అమలాపురంలోని మహిపాల వీధిలో ఆదివారం తెల్లవారుజామున ఒక ఇంట్లో భారీ పేలుడు సంభవించింది.

ఈ పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.

ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు అదిరిపోయాయి.

ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి.

స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు, డీఎస్పీ ప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

పేలుడుకు గల అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Tags: Massive explosion in the house; one person injured.