పుంగనూరుముచ్చట్లు:
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ అధ్యక్షుడు అద్దెగాళ్ల ఆంజప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఆయన రాజంపేట పార్లమెంటు ఇన్‌చార్జ్ వసంతపల్లితో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజప్ప మాట్లాడుతూ అంబేద్కర్ అప్పటి పరిస్థితులను బట్టి అన్ని మతాల వారిని దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగాన్ని రూపొందించారని గుర్తు చేశారు.
Tags: Action must be taken against Hamaraprasad.