September 18, 2026
Explore
ఏపీ జలవనరుల శాఖ సలహాదారుగా అశోక్‌ సీతారాం గోయల్ నియామకం

ఏపీ జలవనరుల శాఖ సలహాదారుగా అశోక్‌ సీతారాం గోయల్ నియామకం

September 18, 2026 | Uncategorized

ఢిల్లీ ముచ్చట్లు:

ఢిల్లీలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించనున్న గోయల్‌.

రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్న అశోక్‌ సీతారాం గోయల్.

కేంద్ర ప్రభుత్వ ఎక్స్‌ అఫిషియో అదనపు కార్యదర్శి,రివర్‌ మేనేజ్‌మెంట్‌ సభ్యుడిగా పనిచేసిన గోయల్‌.

Tags; Ashok Sitaram Goyal appointed as Advisor to the AP Water Resources Department.