వారణాసి ముచ్చట్లు:
వారణాసి-వాద్నగర్ సేవాయాత్ర’లో పాల్గొనేందుకు వారణాసి వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికిన యూపీ ప్రభుత్వ ప్రతినిధులు.
అనంతరం కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.
Tags: UP government representatives welcomed Chandrababu Naidu.