September 15, 2026
Explore
బీసీ ఓటర్ల ముసాయిదా విడుదల

బీసీ ఓటర్ల ముసాయిదా విడుదల

September 15, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని బీసీ ఓటర్ల ముసాయిదా జాబితాను కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం విడుదల చేశారు. దీనిపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న ఈనెల 17 లోపు ఫారం-2 , 3 ద్వారా కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.

Tags: Draft list of BC voters released