September 13, 2026
Explore
రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..!

రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..!

September 13, 2026 | Uncategorized

అమరావతి ముచ్చట్లు:

పార్వతీపురం, మన్యం, అల్లూరి జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.

పోలవరం, కాకినాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.

మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.

Tags: Light to moderate rains accompanied by lightning in several districts tomorrow..!