తిరుమల ముచ్చట్లు:
రేపు సాయంత్రం మాడవీధులలో విహరించనున్న శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు..
రేపు రాత్రి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టం..ఎల్లుండి మధ్యాహ్నం మాడవీధులలో శ్రీవారి పరివార దేవతలు,గరుడ పఠం ఉరేగింపు..
ఎల్లుండి సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాలు..
ఎల్లుండి రాత్రి 9 గంటలకు స్వామివారి పెద్దశేష వాహన సేవ..
Tags: Ankurarpana for Srivari’s annual Brahmotsavams tomorrow.