September 13, 2026
Explore
ఏఐ స్పీడుకు బ్రేక్ వేయాల్సిన టైమొచ్చింది: టెక్ దిగ్గజాలు

ఏఐ స్పీడుకు బ్రేక్ వేయాల్సిన టైమొచ్చింది: టెక్ దిగ్గజాలు

September 13, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Al) అభివృద్ధి వేగంపై ప్రపంచ టెక్ దిగ్గజాలు ఆందోళన వ్యక్తం చేశారు. AI సాంకేతికత అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని, లేదంటే మానవాళికి ముప్పు తప్పదని ప్రముఖ AI కంపెనీ ఆంధ్రాపిక్ సీఈఓ డేరియో అమొడెయ్ పేర్కొన్నారు. రాబోయే 6 నుంచి 12 నెలల్లో ఇంటర్నెట్ను AI తన ఆధీనంలోకి తీసుకోగలదని ఆయన హెచ్చరించారు. డేరియో ప్రతిపాదనను ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ సమర్థించారు. AI భద్రతా ప్రమాణాలను బలోపేతం చేసి, ఆ తర్వాత అత్యంత శక్తిమంతమైన మోడళ్ల అభివృద్ధిని కొనసాగించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని వీరి ముగ్గురు అభిప్రాయపడ్డారు.

Tags: Time to put the brakes on the speed of AI: Tech giants