March 27, 2026
Explore
రేపు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.

రేపు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.

March 27, 2026 | Uncategorized

అమరావతి ముచ్చట్లు:

రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు.

ఏపీకి అమరావతి రాజధానిగా రేపు అసెంబ్లీలో తీర్మానం.