రొంపిచెర్ల ముచ్చట్లు:
రొంపిచెర్ల నుంచి పులిచెర్ల మార్గమధ్యంలో ఫారెస్ట్ వాహనాన్ని ఢీకొన్న ఎర్రచందనం వాహనం..
ఫారెస్ట్ బీట్ అధికారితో సహా ఇద్దరు స్మగ్లర్లకు తీవ్ర గాయాలు..
ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులో తీసుకున్న పోలీసులు..
చికిత్స నిమిత్తం క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలింపు..
పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది..
Tags: Red sandalwood vehicle rams into forest department vehicle.