March 8, 2026
Explore
జాతరకు విద్యుత్‌ దీపాలు ఏర్పాటు

జాతరకు విద్యుత్‌ దీపాలు ఏర్పాటు

March 8, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలో ఈనెల 10, 11 తేదీలలో రెండురోజుల పాటు జరగనున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరకు విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేపట్టారు. ఆదివారం కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు పట్టణంలోని అన్నిప్రాంతాల్లోను క్రేన్లు తెచ్చి దీపాలు ఏర్పాటు చేశారు. జాతరలో ఎలాంటి విద్యుత్‌ సమస్యలు లేకుండ ఉండేందుకు ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి, జాతరను పటిష్టంగా నిర్వహిస్తామని కమిషనర్‌ తెలిపారు.

Tags: Electric lights installed for the fair