September 12, 2026
Explore
రైలు కింద పడి హసీనా మృతి

రైలు కింద పడి హసీనా మృతి

September 12, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లి మండలం సిటిఎం రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారం వన్ దగ్గర కదులుతున్న రైలు కింద పడి పిటిఎం పగసూర్ వీధికి చెందిన చాంద్ భాషా భార్య హసీనా(70) తీవ్రంగా గాయపడింది బాధితురాలని స్థానిక 108 సిబ్బంది జిల్లా ఆసుపత్రికి తరలించగా ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్య చికిత్సలు అందిస్తున్నారు..

Tags: Haseena dies after falling under a train.