September 10, 2026
Explore
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

September 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

దేశంలో 7 హైడెన్సిటీ రైల్వే కారిడార్ల అభివృద్ధికి కేంద్ర కేబినెట్ ఆమోదం

రద్దీ తగ్గించేందుకు భారతీయ రైల్వేల భారీ ప్రణాళిక

ఢిల్లీ–హౌరా, ఢిల్లీ–ముంబై కారిడార్లకు ప్రాధాన్యం

ఢిల్లీ–చెన్నై మార్గంలో విజయవాడ కీలక స్టేషన్

హౌరా–చెన్నై కారిడార్‌లో విశాఖపట్నానికి ప్రాధాన్యం

ముంబై–చెన్నై మార్గంలో రేణిగుంట, గుంతకల్‌ అభివృద్ధికి ఊతం

పలు మార్గాల్లో కొనసాగుతున్న నాలుగో లైన్ పనులు

మరికొన్ని కారిడార్లు డీపీఆర్, ఆమోద దశలో ఉన్నాయని కేంద్ర మంత్రి వెల్లడి

సరుకు రవాణా, ప్రయాణికుల సేవల సామర్థ్యం పెరగనుందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడి

రైళ్ల సమయపాలన మెరుగుపడుతుందని రైల్వే శాఖ మంత్రి అంచనా

Tags:Key decisions by the Union Cabinet