September 10, 2026
Explore
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. తప్పిన పెను ప్రమాదం

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. తప్పిన పెను ప్రమాదం

September 10, 2026 | Andhra Pradesh

వల్లూరు ముచ్చట్లు:


కడప–తాడిపత్రి జాతీయ రహదారిపై వల్లూరు మండలం పాపకి నగర్ కట్ట గ్రామం వద్ద కొత్తగా నిర్మించిన బ్రిడ్జి సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. దీంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు పూర్తిగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Tags; Lorry rams into RTC bus; major accident averted.