అమరావతిముచ్చట్లు:
ఏఐ యుగానికి యువత సిద్ధంగా ఉండాలన్నారు ప్రధాని మోడీ. ఏఐ నైపుణ్యాలు కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ఉపయోగించుకోవాలని సూచించారు. సౌర రంగం విస్తరణతో యువతకు కొత్త ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, రూఫ్‌టాప్ సోలార్ విస్తరణతో కుటుంబాలు విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారుతున్నారన్నారు.
Tags: Youth must be ready for the AI era: PM Modi…