అమరావతిముచ్చట్లు:
విపక్షాల అబద్ధాలను యువత ఆకాంక్షలు, గళం అధిగమిస్తాయన్నారు ప్రధాని మోడీ. భారత యువత సత్యాన్నే అనుసరిస్తుందని, దేశ భవిష్యత్తును వారే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. వడోదరలో జరిగిన ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో డబ్ల్యూడీఎఫ్‌సీ చివరి దశ పూర్తయిందని తెలిపారు.
Tags:WDFC final phase completed: PM Modi…