అమరావతిముచ్చట్లు:
పార్టీ నేతలందరూ సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలని సూచించారు మంత్రి లోకేష్. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, చేసిన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు. ముఖ్యంగా అమరావతి అభివృద్ధి పనులను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
Tags: Party leaders should utilize social media: Minister Lokesh