అమరావతిముచ్చట్లు:
టీటీడీ ఇనాం భూములను బదలాయిస్తూ తీర్మానం చేయడం ద్వారా భక్తుల విశ్వాసాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. టూరిజం శాఖకు చెందిన భూమికి బదులుగా టీటీడీ భూములు ఇవ్వడం సరికాదని అన్నారు. ఈ నిర్ణయంపై తాము వ్యక్తం చేసిన అభ్యంతరాలను టీటీడీ తిరస్కరించిందని తెలిపారు.
Tags: Devotees’ beliefs are being undermined: Bhumana Karunakar.