March 27, 2026
Explore
మేము ఫార్మసిటీ కోసం సేకరించింది 14వేల ఎకరాలు

మేము ఫార్మసిటీ కోసం సేకరించింది 14వేల ఎకరాలు

March 27, 2026 | Uncategorized

గోదావరి ముచ్చట్లు:

మరి ఫ్యూచర్ సిటీకి 30వేల ఎకరాలు అంటున్నారు మిగతా 16వేల ఎక్కడినుండి తెస్తారు?

అది కండిషనల్ భూసేకరణ, ఫార్మా సిటీ కోసం భూములు ఇచ్చిన రైతులందరూ చూస్తున్నారు, వారికి మీరు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది

మూసీ సుందరీకరణ లక్షన్నర కోట్లు అని రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పాడు

శ్రీధర్ బాబు ఇక్కడ డీపీఆర్ పెట్టకుండా, 3297 ఎకరాల గురించి మాట్లాడకుండా ఉన్నాడంటేనే, లక్షా యాభై వేల కోట్ల భూములు కొల్లగొట్టడానికే మూసీ ప్రాజెక్టు అని స్పష్టంగా అర్థమవుతుంది

ఆ దోపిడికి మేము వ్యతిరేకం తప్ప మూసీ పునరుజ్జీవానికి కాదు

మీరు ఎన్ని చెప్పినా మూసీకి గోదావరి జలాలు తెచ్చింది మేము, STPలు కట్టింది మేము, మీరు ఇచ్చే డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టింది మేము, మూసీ పునరుజ్జీవం ప్రారంభించింది కూడా మేమే – కేటీఆర్.

Tags: We acquired 14,000 acres for the Pharma City.