March 8, 2026
Explore
కరాటేలో చిన్నారుల ప్రతిభ

కరాటేలో చిన్నారుల ప్రతిభ

March 8, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని పలు పాఠశాలలకు చెందిన 50 మంది విద్యార్థులు కరాటేలో ఉత్తమ ప్రతిభ కనబరచి బె ల్ట్ పొందారు. ఆదివారం కరాటే మాస్టర్‌ మహేష్‌ ఆధ్వర్యంలో కరాటే పోటీలు నిర్వహించి, విద్యార్థులకు గ్రేడింగ్‌ బెల్ట్ కేటాయించారు. డాక్టర్‌ శరణ్‌, అక్షర స్కూల్‌ కరస్పాండెంట్‌ మహిపాల్‌రెడ్డి , కృష్ణారెడ్డి చైతన్య ప్రన్సిపాల్‌ భాస్కర్‌రెడ్డి ల ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బెల్ట్ పంపిణీ చేసి, విద్యార్థులను అభినందించారు.

Tags: Children’s talent in karate