తిరుమల ముచ్చట్లు:
కంపార్ట్మెంట్లు అన్నీ నిండి శిలాతోరణం క్యూలైన్ వరకు వేచి ఉన్న భక్తులు.
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71,297 మంది భక్తులు.
నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 32,783 మంది భక్తులు.
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.59 కోట్లు.
Tags: It takes 24 hours for devotees without tokens to have ‘Sarva Darshan’ of the Lord.