అమరావతిముచ్చట్లు:
ఆధార్ కార్డులో పుట్టిన తేదీని జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకునే వీలుందని యూఐడీఏఐ తెలిపింది. మొదటిసారి తర్వాత కూడా తప్పుగా ఉంటే జనన ధృవీకరణ పత్రం, అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ తప్పుడు పత్రాలు సమర్పిస్తే ఆధార్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
Tags: UIDAI guidelines on changing the date of birth in Aadhaar