– మంత్రి నారా లోకేష్..
అమరావతి ముచ్చట్లు:
ప్రస్తుత సీఎం చంద్రబాబును అక్రమ కేసులో నిర్బంధించి మూడేళ్లవుతుండడంతో కార్యక్రమాలకు పిలుపు.
గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ కార్యక్రమాలకు లోకేష్ పిలుపు.
అక్రమ నిర్బంధాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులకు మంత్రి లోకేష్ ఆదేశం.
నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ప్రదేశంలోనే నిజం గెలిచింది కార్యక్రమం.
Tags: Statewide events held today under the banner ‘Truth Has Won’