September 5, 2026
Explore
హిజ్రాను మోసగించిన ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు:ఎస్ఐ

హిజ్రాను మోసగించిన ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు:ఎస్ఐ

September 5, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లెకు చెందిన హిజ్రా స్వాతిని మోసగించిన డమరేశ్వర్, స్వర్ణలత, కృష్ణారెడ్డి పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ ఎస్ఐ నాగేశ్వరరావు శనివారం తెలిపారు. శనివారం ఎస్సై మాట్లాడుతూ.. స్థానిక చీకిల గుట్టలో కాపురం ఉంటున్న హిజ్రా స్వాతి దగ్గర అదే ప్రాంతంలో కాపురం ఉంటున్న ఢమరేశ్వర్ అతని భార్య స్వర్ణలత, కృష్ణారెడ్డి లు 650 గ్రాముల బంగారం నగదు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశారన్న అభియోగాలపై శుక్రవారం రాత్రి చీటింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.

Tags: Cheating case registered against three for defrauding a transgender person: SI