September 5, 2026
Explore
కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

September 5, 2026 | Andhra Pradesh

కామారెడ్డి ముచ్చట్లు:

రెండు కార్ల మధ్య ఇరుక్కున్న స్కూటీ, 9వ తరగతి బాలుడు మృతి

కామారెడ్డి పాత జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కార్ల మధ్య ఇరుక్కున్న స్కూటీ

స్కూటీపై వెళ్తున్న ఇద్దరు 9వ తరగతి చదువుతున్న ప్రాణ స్నేహితుల్లో హేమంత్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి

లోకేష్ అనే మరో బాలుడికి తీవ్ర గాయాలు, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు

కారు నడిపింది కూడా మైనర్ బాలుడిగా గుర్తించిన పోలీసులు

Tags: Horrific road accident in Kamareddy