చంద్రగిరి ముచ్చట్లు:
ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ 99/2026 నమోదు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు హత్యాయత్నం (BNS 109) కింద కేసు బుక్.
మునిరెడ్డి ఆర్చ్ దగ్గర సుబ్రహ్మణ్యంపై దాడి చేసి, చంపేస్తానని తీవ్ర బెదిరింపులు!
నలుగురిలో ”కులం పేరుతో దూషిస్తూ” దాడికి యత్నం
మెగా కంపెనీ రూ. 40 లక్షల వసూళ్ల వ్యవహారంలో ప్రశ్నలడిగినందుకే రౌడీయిజం?
అనుచరులను రంగంలోకి దింపి, కారుతో గుద్ది ప్రాణాలు తీసేందుకు యత్నం!
దూసుకొచ్చిన కారు (AP39EC6336) నుండి తృటిలో ప్రాణాలతో బయటపడ్డ బాధితుడు.
విచారణ వేగవంతం చేసిన ఇన్స్పెక్టర్ జి. నరేష్
Tags: Non-bailable case registered against Congress leader and Chandragiri in-charge Airala Lokesh Reddy!