September 4, 2026
Explore
ఆంధ్రా పేపర్స్ యాజమాన్యంపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం.

ఆంధ్రా పేపర్స్ యాజమాన్యంపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం.

September 4, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

పన్నులు ఎగ్గొడుతూ కాలుష్యానికి కారణమవుతున్నారు.

బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు-పవన్‌.

2016 తర్వాత ఒక్క రూపాయి పన్ను చెల్లించలేదు.

మొత్తం రూ.21.34 కోట్ల పన్ను బకాయిలున్నాయి-పవన్.

రాజమండ్రి కాలుష్యానికి ఆంధ్ర పేపర్సే కారణం-పవన్.

ఆంధ్రా పేపర్స్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని..

కాలుష్య నియంత్రణ మండలికి పవన్ ఆదేశం.

Tags: Pawan Kalyan is angry with the management of Andhra Papers.