September 4, 2026
Explore
ఓటర్ లిస్ట్ విడుదల.. చెక్ చేసుకోండి!

ఓటర్ లిస్ట్ విడుదల.. చెక్ చేసుకోండి!

September 4, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ ముమ్మరం చేసింది. అందులో భాగంగా 58 అర్బన్ లోకల్ బాడీలు, విజయనగరం కార్పొరేషన్లో ని ఫొటో ఓటర్ల జాబితాను రిలీజ్ చేసింది. వీటిల్లో 1,971 వార్డులు ఉన్నాయి. ఈ లిస్టులో మీ పేరు ఉందో? లేదో? తెలుసుకోవడానికి కింద క్లిక్ చేయండి. ఇక రాష్ట్రంలోని మిగతా కార్పొరేషన్లు/మున్సిపాలిటీలు/ నగర పంచాయతీల ఓటర్ల జాబితా త్వరలో రిలీజ్ కానుంది.

https://sec-ems.ap.gov.in/apsec

Tags: Voter list released… Check it!