September 4, 2026
Explore
రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు షెడ్యూల్

రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు షెడ్యూల్

September 4, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

వార్డుల పునర్విభజనకు షెడ్యూల్ విడుదల చేసిన పురపాలక శాఖ డైరెక్టరేట్ – ఇవాళే ప్రతిపాదనలు పంపాల్సిందిగా కార్పొరేషన్లకు ఆదేశం

రేపటినుంచి 11 వరకు ఏడు రోజులపాటు అభ్యంతరాలు, సూచనలు స్వీకరణ – మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి వచ్చే తుది ప్రతిపాదనలు ఈనెల 12న సమర్పణ

తుది ప్రతిపాదనలు ఈనెల 12న పురపాలక శాఖ డైరెక్టరేట్ కు సమర్పణ – ఈనెల 13న డీలిమిటేషన్ వార్డుల ప్రకటనకు డైరెక్టర్ పరిశీలన తర్వాత ఆమోదం

ఈనెల 14న ఏపీ గెజిట్ లో వార్డుల డీలిమిటేషన్ ప్రకటన – 2011 జనాభా లెక్కల ఆధారంగా వార్డుల నిర్ణయం – జీవీఎంసీ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ,కర్నూలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపురం, ఒంగోలు, చిత్తూరు, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదేశాలు.

Tags: Schedule for re-division of wards in municipal corporations in the state