September 4, 2026
Explore
గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని గోపూజ మహోత్సవం

గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని గోపూజ మహోత్సవం

September 4, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 4వ తేదీ, శుక్రవారం ఉదయం 10 గంటలకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ శాలలో గోపూజ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు.గోమాతను దైవస్వరూపంగా భావించే సనాతన సంప్రదాయానికి ప్రతీకగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Tags: Gopuja Mahotsav (Grand Cow Worship Festival) on the auspicious occasion of Gokulashtami.