మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె మండలం, కొండమరిపల్లికి చెందిన లక్ష్మీదేవి అదృశ్యం కేసులో హత్య అనుమానాలు కలకలం రేపుతున్నాయి. కొద్దిరోజుల క్రితం అదృశ్యమైన ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీఐ కళా వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓ రెస్టారెంట్ సమీపంలో హత్య చేసినట్లు ఆరోపణలు రావడంతో భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Tags: Murder of missing woman? Two in custody.