September 4, 2026
Explore
150వ మైలు రాయి వద్ద రోడ్డు ప్రమాదo

150వ మైలు రాయి వద్ద రోడ్డు ప్రమాదo

September 4, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

రాయచోటి ఎంఈఓ మదనపల్లె 150వ మైలు రాయి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. ఆ వివరాలు… మదనపల్లె – పుంగునూరు రోడ్డు, 150వ మైలురాయి వద్ద శుక్రవారం మధ్యాహ్నం బొలెరో కారు ఎదురెదురు ఢీకొన్న ఘటనలో రాయచోటి ఎంఈఓ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి బాదితున్ని 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు మరిన్ని వివరాలను తాలూకా పోలీసులు వెల్లడించాల్సి ఉంది..

Tags: Road accident at the 150th mile marker