. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సేఫ్
అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. పెద్దవడుగూరు మండలంలోని మిడుతూరు వద్ద హైవేపై ఓ ప్రైవేట్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ వల్ల బస్సులో మంటలు చెలరేగాయి. 33 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బస్సు వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దింపేయడంతో పెను ప్రమాదం తప్పింది.
Tags: Another travel bus gutted by fire in AP.