September 4, 2026
Explore
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మత్తు ఇంజక్షన్ల కలకలం..!

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మత్తు ఇంజక్షన్ల కలకలం..!

September 4, 2026 | Andhra Pradesh

ఏలూరు ముచ్చట్లు:

ఔషధ దుకాణాలపై వరుస దాడులు చేస్తున్న డ్రగ్, ఈగల్ టీమ్ అధికారులు.

మత్తు ఇంజక్షన్లు కొనుగోలు చేసిన మెడికల్ ఏజెన్సీలో డిఎంహెచ్ఓ తనిఖీలు.

రెండో రోజు తనిఖీల్లో బయటపడిన 7,550 ట్రేమడాల్ ఇంజక్షన్లు.

20 వేల మొత్తం ఇంజక్షన్లు ధ్వంసం చేసినట్లు చెప్పిన లక్ష్మీ శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ.

తాజా తనిఖీల్లో డాంగేనగర్ లోని ఓ వుడ్ వర్క్స్ దుకాణంలో దొరికిన 7,550 మత్తు ఇంజక్షన్లు.

జంగారెడ్డిగూడెంలో మరో మెడికల్ షాపుకు 3 వేల మత్తు ఇంజక్షన్లు అమ్మినట్లు గుర్తింపు.

Tags: Stir over narcotic injections in Jangareddygudem, Eluru district!