September 4, 2026
Explore
అదృశ్యమైన మహిళ హత్యా? ఇద్దరు అదుపులో

అదృశ్యమైన మహిళ హత్యా? ఇద్దరు అదుపులో

September 4, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె మండలం, కొండమరిపల్లికి చెందిన లక్ష్మీదేవి అదృశ్యం కేసులో హత్య అనుమానాలు కలకలం రేపుతున్నాయి. కొద్దిరోజుల క్రితం అదృశ్యమైన ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు.సీఐ కళా వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓ రెస్టారెంట్ సమీపంలో హత్య చేసినట్లు ఆరోపణలు రావడంతో భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags: Murder of missing woman? Two in custody.