తాడిపత్రి ముచ్చట్లు:
▪️యాడికి మండలం కోన ఉప్పలపాడు కు చెందిన బాలుడు హేమచంద్ర ను చంపిన సర్వేష్ గాని పై కాల్పులు జరిపిన పోలీసులు
▪️సీన్ రికన్స్ట్రంక్షన్ కోసం సర్వేష్ గాన్ని ఉప్పలపాడు కొండల్లోకి తీసుకెళ్తుండగా బీరు బాటిల్ తో పోలీసుల పై దాడి చేసిన సర్వేష్…
▪️CI హెచ్చరించిన వినకుండా దాడికి దిగిన సర్వేష్. గాలిలోకి కాల్పులు జరిపినా వెనక్కి తగ్గని సర్వేష్…
▪️దీనితో CI సర్వేష్ సర్వేష్ కాళ్ళపై కాల్పులు జరిపిన CI రామసుబ్బయ్య
▪️గాయపడ్డ CI, కానిస్టేబుల్ వెంకటేష్, నిందితుడు సర్వేష్ కుమార్ ను తాడిపత్రి హాస్పిటల్ కు తరలించారు
▪️తన తమ్ముడిని చంపిన తన భర్త సర్వేష్ గాన్ని కూడా చంపేయాలని పోలీసులను కోరిన సర్వేష్ భార్య లలిత.
Tags: Police Open Fire on Brutal Killer of Brother-in-Law