పెనుమూరు ముచ్చట్లు:
పెనుమూరు మండలం కత్తి రెడ్డి పల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ఘటన.
మృతుడు చెంగా రెడ్డి (62) గా గుర్తింపు.
మద్యానికి బానిసైన చెంగారెడ్డి పెద్ద కుమారుడు బాలాజీ తనకు ఆస్తి రాసి ఇవ్వాలని మద్యం తాగి తల్లిదండ్రులపై గొడవ.
నువ్వు ఇలాగే తాగుతా ఉంటే ఎప్పుడు మారుతావురా అని తల్లి మందలించింది దానికి తండ్రి నవ్వాడని ఇంట్లో ఉన్న కత్తితో తండ్రి చెంగరెడ్డిని గొంతు కోసి హత్య.
తండ్రి చెంగా రెడ్డి అక్కడకక్కడే మృతి
తండ్రిని చంపిన అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్లో లొంగి పోయిన కుమారుడు బాలాజీ.
Tags: Son who murdered his father.