మదనపల్లె ముచ్చట్లు:
ఉరి వేసుకుని యువరైతు ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన బుధవారం అర్ధరాత్రి మదనపల్లి మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు… మండలంలోని కోట వారి పల్లె పంచాయతీ గూటం వారిపల్లికి చెందిన వెంకటరమణ కుమారుడు జయసింహా(28) కుటుంబ సమస్యల కారణంగా తన పొలం వద్దకు వెళ్లి ఉరిసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఘటనపై తాలూక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరి నీ వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
Tags: Young farmer commits suicide by hanging,