పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలో ఏబివిపి కమిటి సమావేశం సోమవారం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా కన్వీనర్ సాయిహితేష్ హాజరై పట్టణ నూతన కమిటిని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా మహేష్, సెక్రటరీగా రెడ్డిసాగర్, జాయింట్ సెక్రటరీలుగా మధుకర్, ధరణి, వంశి తో పాటు సభ్యులుగా మౌనిష్, అభినవ్, నితిన్, సోషల్ మీడియా కన్వీనర్‌గా ధనుష్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఆదినారాయుడు, మదేష్ లను ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కమిటి సభ్యులు మాట్లాడుతూ ఎల్లప్పుడు విద్యారంగ సమస్యలపై స్పందించి , విద్యార్థుల పక్షాన పోరాడుతామని తెలిపారు.
Tags; Appointment of new ABVP committee