సంబేపల్లి ముచ్చట్లు:
సంబేపల్లి మండలం గున్నికుంట్ల గ్రామం జాండిగారిపల్లెకు చెందిన బాబి తన ట్రాక్టర్‌ను అద్దెకు ఇచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అద్దె చెల్లించకపోవడం తో ట్రాక్టర్‌ను తిరిగి ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని, వాహనం ఎక్కడ ఉందో కూడా చెప్పలేదని ఆరోపించారు. ఈ ఫిర్యాదు మేరకు తాడిపత్రి ఏపీఎస్పీ బెటాలియన్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఐ చంద్రహాస్, కానిస్టేబుల్ ప్రతాప్‌పై మోసం కేసు నమోదు చేశారు. కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు సంబేపల్లి ఎస్‌ఐ రవికుమార్ యాదవ్ తెలిపారు.
Tags:Complaint filed alleging failure to disclose tractor’s whereabouts; case registered against two individuals.