పుంగనూరుముచ్చట్లు:
విద్యార్థులు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అన్నార్ సూచించారు. శనివారం కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. క్రీడలు విద్యార్థులలో క్రమశిక్షణ, పట్టుదల , నాయకత్వం లక్షణాలు , ఆరోగ్యకరమైన జీవనశైలి పెంపొందిస్తాయని ఆయన సూచించారు. భవిష్యత్తులో క్రీడలు ఎంతో తోడ్పాటునిస్తుందని తెలిపారు.
Tags: Priority should be given to sports.