August 29, 2026
Explore
నేపాల్ వరదలు.. గ్లేషియర్ కూలిన వీడియో!

నేపాల్ వరదలు.. గ్లేషియర్ కూలిన వీడియో!

August 29, 2026 | Andhra Pradesh

నేపాల్ ముచ్చట్లు:

నేపాల్ ఆకస్మిక వరదలకు సంబంధించి ఓ సంచలన వీడియో వైరలవుతోంది. టిబెట్లోని గియిరోంగ్ కౌంటీలో గ్లేషియర్ కుప్పకూలడం అందులో కనిపించింది. పర్వత ప్రాంతాన్ని ఓ టూరిస్టు వీడియో తీస్తుండగా అనుకోకుండా ఈ ఘటన రికార్డయిందని చైనాకు చెందిన Xinhua న్యూస్ తెలిపింది. అందులో కనిపిస్తున్న ప్రాంతం, విపత్తుకు కారణమైన ఏరియాతో సరిపోలుతోందని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు చెందిన కాంగ్ షిచాంగ్ చెప్పారని పేర్కొంది.

Tags: Nepal floods… Video of glacier collapse!