August 29, 2026
Explore
ఏపీ గ్రీన్’ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ‘కొణిదెల నాగబాబు’ బాధ్యతల స్వీకరణ..!

ఏపీ గ్రీన్’ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ‘కొణిదెల నాగబాబు’ బాధ్యతల స్వీకరణ..!

August 29, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

జనసేన పార్టీ శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు “ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రీచ్‌మెంట్ (ఏపీ గ్రీన్) సొసైటీ” కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా అధికారిక బాధ్యతలు స్వీకరించారు.

మంగళగిరిలోని ‘అరణ్య భవన్‌’లో జరిగిన కార్యక్రమంలో నాగబాబు తన సతీమణి పద్మజతో కలిసి పాల్గొన్నారు..

Tags: Konidela Nagababu assumes charge as Chairman of the ‘AP Green’ Executive Committee!