August 29, 2026
Explore
కర్ణాటక మంత్రి రాజీనామా.. ప్రెస్మీట్లో కన్నీరు

కర్ణాటక మంత్రి రాజీనామా.. ప్రెస్మీట్లో కన్నీరు

August 29, 2026 | Andhra Pradesh

కర్ణాటక ముచ్చట్లు:

కర్ణాటక మంత్రి బి నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి చెడ్డపేరు రాకూడదని వాలంటరీగా ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తాను బీజేపీ మనువాద రాజకీయాలకు బలయ్యానంటూ ప్రెస్మీట్లో కన్నీళ్లు పెట్టుకున్నారు..

Tags: Karnataka Minister resigns… breaks down at press conference.