అమరావతిముచ్చట్లు:
ఏపీ జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు దంపతులు సీఎం చంద్రబాబును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నాగబాబు సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా నాగబాబును సీఎం చంద్రబాబు ఘనంగా సత్కరించారు. కొత్త బాధ్యతలు చేపట్టినందుకు ప్రత్యేేక శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags: Konidela Nagababu and his wife met AP’s visionary CM Chandrababu.