August 29, 2026
Explore
పోస్టాఫీసుల్లో 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

పోస్టాఫీసుల్లో 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

August 29, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:


దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 25,000కు పైగా పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), డాక్ సేవక్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష గానీ, ఇంటర్వ్యూ గానీ లేకుండా కేవలం పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. కంప్యూటర్ నాలెడ్జ్‌తో పాటు సైకిల్ తొక్కడం రావాలి. ఆగస్టు 31 నుంచి దరఖాస్తులు ప్రారంభం. వెబ్‌సైట్ indiapost.gov.in

Tags:Notification released for 25,000 jobs in post offices.